Book Creator

VISITORS ON 19-05-2018

by Justview co

Pages 2 and 3 of 9

Rounded Rectangle
భక్తుల సందర్శన
19-05-2018

Loading...
Loading...
Rounded Rectangle
Loading...
శ్రీ పావన నరసింహస్వామి స్వచ్చంద సేవాదళం కొరకు దరఖాస్తు
శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావననరసింహస్వామి స్వయంవ్యక్త (పుట్టుశిల) పుణ్యక్షేత్రము
భక్తులకు విజ్ఞప్తి
ప్రతి స్వాతికి,పండగ,పర్వదినాలు,దేవాళయ వార్శికోత్సములు మరియు భక్తుల అభీష్టము మేరకు పుట్టినరోజు,వివాహపురోజులలొ భక్తుల కోరికమేరకు జరిగే అన్నదానములు,ప్రత్యేక పూజలు మొదలగు ఎన్నొ కార్యక్రమాలు ఈ దేవాళయములో నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహించుటకు స్వచ్చందముగా సేవకుల అవసరము ఎంతో వున్నది.దేవళము తరపున సేవాదళము ఏర్పాటు చేస్తున్నాము. సేవాదళములో పాల్గొనదలచిన వారు www.justview.co ద్వారా మీ పేర్లు నమోదు చేసుకొనగలరు. సేవాదళములో ఎంపికైన సభ్యులకు ఉచితముగా గుర్తింపుకార్డు( Identity Card)ఏర్పాటు చేయబడును.  వివరాలకు చూడండి
శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మి సమేత పావన నరసింహస్వామి భక్తులకు విన్నపము ఏమనగా! 
స్వామి మరియు అమ్మవారికి పూజలు నిర్వహించుటకు ఒక అర్చకున్ని నియమించుటకు కమిటి తీర్మానించినది. ఇందుకు గాను భక్తుల సహాకారము కోరుతున్నాము. అర్చకుని నిర్వహణ కొరకు ప్రతినెల మీకు తోచినంత రు25/-కు తక్కువకాకుండ ఆపైన ఎంతైన ఇవ్వవచ్చును.లేదా సంవత్సరమొత్తము ఒకేసారికూడచెల్లించవచ్చును. ఈ లింకు ద్వారా Pay చెల్లించండి. లేదా బ్యంకు ఖాతాకు నేరుగా కూడ చెల్లించవచ్చును. వివరాలు websiteలో ప్రచురించబడును 
Account Details
1.Sri pavana chenchu lakshmi sametha
narasimhaswamy temple,
ravvalakonda,Banaganapalli-518360
Andhra Bank BANAGANAPALLI 
A/C NO: 005911100002643
IFSC :ANDB0000059

2. Balisetty Pavana narasimha murthy
State Bank of India,Banaganapalli
A/c No.: 20356859752
IFSC: SBIN0001179
నరసింహావతారము
శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు(Nrisimha, Narasimha, Narahari incarnation)- ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలుఅంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ"పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.   .............. ఇక్కడ నొక్కండి
అన్నమయ్య మూడో కన్ను నరసింహ స్వామి
ఆదిశంకరాచార్య గురించి కొన్ని కథలు చదివుంటాము.కాపాలికులు బలి ఇచ్చే సమయంలో,మరోసారి మండనమిశ్రుడు,ఉభయభారతి కథల్లో పరకాయప్రవేశం చేసిన సమయంలో శరీరాన్ని దహనం చెయ్యబోయినప్పుడూ నరసింహస్వామి రక్షించాడని.ఆదిశంకరులు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని చెప్పారని చదివాము.
ఇక పదకవితా పితామహుడు అన్నమయ్య విద్యాభ్యాసమంతా అహోబిలం లో జరిగింది,ఇక్కడ కొలువైన నవ నరసింహుల మీదే కాకుండా,కదిరి నరసింహస్వామి మీదా ఎన్నో కీర్తనలను రాసాడు.దశావతారాల్లో ఈ అవతారమూర్తి మీదే ఎక్కువ పాటలు రాసాడనీ అంటారు. .................................. ఇక్కడ నొక్కండి
 
PrevNext