My Swing - Telugu

by Vidya Nahar

Cover

Loading...
నా ఉయ్యాల
Loading...
Loading...
రచన , యోచన, మరియు కల్పన : విద్య నహర్
చిత్రములు : నిరాళి నహర్  
అనువాదము మరియు వ్యాఖ్యానము : మమత లంకాల 
ఇది నా ఉయ్యాల.
నా ఉయ్యాల అంటే నాకు చాలా ఇష్టం
అప్పుడప్పుడు నేను నా ఉయ్యాల పైన కూర్చుని ఊగుతాను 
మరియు నిలబడి కూడా ఊగుతాను!
నేను అప్పుడప్పుడు నా ఉయ్యాల పై తల క్రిందులుగా కూడా వేళ్ళాడతాను,
మరియు అప్పుడప్పుడు నేను నా ఉయ్యల సహాయంతో యోగ కూడా చేస్తాను.
మరియు అప్పుడప్పుడు నేను నా ఉయ్యాల లో కూర్చుని పుస్తకం కూడా చదువుతాను.
అప్పుడప్పుడు నేను నా ఉయ్యాల మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటాను,
PrevNext