Laalii's One Day - Telugu

by Vidya Nahar

Cover

Loading...
Loading...
లాలి జీవితంలో ఒక రోజు
Loading...
Loading...
రచన : విద్య నహర్
వివరణ: మారిలిన్ థామస్ కాదంటాట్  
అనువాదము మరియు వ్యాఖ్యానము : మమత లంకాల
ప్రచురణ : బాలోద్యాన్
లాలి ఒక గాలిపటం
దాని రంగు ఎరుపు, దాని తోక తెలుపు. 
ఒక రోజు అది బాగా పైకి ఎగిరింది, 
ఆకాశంలో రెండు పిట్టలని కలిసింది. 
మూడు మబ్బులు పక్కన తేలాయి, 
ఆ ముగ్గురు అవి ఎక్కి ఎగిరాయి.  
నాలుగు చెట్లు పొడుగ్గా నిలబడ్డాయి. 
మబ్బులు తలమీద వర్షం గుమ్మరించాయి. 
అయిదుగురు పిల్లలు బంతితో ఆడుతున్నారు. 
వర్షం పడి అందరూ తడిసిపోయారు. 
PrevNext